Hi. I am Loukya Boddapati, working as a Marie Curie COFUND Postdoctoral Research Fellow at International Iberian Nanotechnology Lab. I am working within the Nanostructured Materials Research Group at INL. My research at INL is focused on the atomic-scale characterization of nanomaterials using advanced electron microscopy techniques. In particular, I am interested in exploring the imaging and spectroscopy tools for atomic-scale studies of nanostructures that have potential applications in technological advancements.
1st question: Please tell us what is your favourite colour. Why is that your favourite colour? And would you associate it with science?
Well, I never had a straight answer for this question. In fact, I find all the colours that nature gave us very interesting and I enjoy the uniqueness of each colour that makes this nature so beautiful. And regarding how my favourite colour associates with science, it is so amazing to see how each element or compound in nature has unique colour which is associated to its chemical as well as structural arrangements within the crystal. So, for example, in nanotechnology, the field in which I am currently working, it´s so amazing to see how a dispersed solution of Gold nanoparticles changes to different colours with the change their size. So, understanding such properties and the related physics makes the research with materials more interesting and exciting.
2nd question: Who is your favourite scientist in history?
My favourite scientist in history is Thomas Alva Edison, an American inventor who has been described as America´s greatest inventor. He is the first Scientist I ever remember from my school days. His determination and optimistic approach as a Scientist in spite of a series of failures is always inspiring. One of his many inventions that had a widespread impact on the modern industrialized world is a long-lasting practical electric light bulb.
3rd question: What is your favourite invention in the history and why?
My favourite invention in the past couple of decades is World Wide Web. Sir Tim Berners-Lee, a British computer Scientist invented Web in the year 1989. In today´s modern era, access to Web has tremendously changed the world and revolutionized communications. Today, it provides unlimited opportunities for mankind and is one of the key factors driving today´s economy.
4th question: How would you briefly define Nanotechnology and Nanoscience terms for a layman or students?
Well, Nanotechnology or Nanoscience is the study and application of extremely small things in various science fields like chemistry, biology, physics, materials science, and in the fields of engineering and technology. Typically, the extremely small sizes that we are talking are between 1-100 nm where a nanometre is 109 meters or 1 billionth of a meter. So, the idea of this field began in the year 1959, with the talk titled “There´s Plenty of Room at the Bottom” by Richard Feynman at the American Physical Society meeting held at the California Institute of Technology. And a decade later, the term “Nanotechnology” was coined. In simple words, Nanotechnology or Nanoscience deals with the ability to see, to understand, to control and to utilize the individual atoms and molecules. And, today this is a vast field with several sub-disciplines.
5th question: Please now imagine science and technology in 10 years. In your opinion, what would be the biggest invention of the next decade?
Well, there are several scientific challenges that need an immediate attention. Epidemics are continuing to become the biggest human threats. There are potential human health risks such as cancer which can be cured through early detection. Environmental safety and climate change is another area that needs to be addressed immediately. I believe Nanotechnology and Nanoscience can be a solution to address such challenges through engineering and technology. At the same time, there are big advancements happening in the technological front like 5G. In my opinion, Quantum Computing can be a solution that has the potential to provide accurate and faster solutions to address such challenges. If this can be achieved, it will be a big invention of the next decade.
6th question: According to you, what are the main reasons for a young person to become a scientist?
Well, there are several exciting reasons for one to choose to become a Scientist. Isn´t it exciting to be part of a new invention or a discovery? Science is one of the best career options that gives us opportunity to be innovative, to discover new ideas and to implement them. It gives us the opportunity to understand and to learn some fundamentals of life and universe. Scientists get the opportunity to provide solutions for global challenges through Engineering and Technology. At the same time, scientists are well supported by the public sector through several funding opportunities and fellowships which can help them in implementing their ideas through proposed projects. Moreover, scientists also get the opportunity to travel around the world to interact with fellow researchers at conferences or as visiting scientists. So, given the above facts and for several other exciting reasons, beyond any doubt science is one of the best career options.
Lastly, I congratulate everyone working on this project and thank you for giving me this wonderful opportunity.
నమస్తే. నా పేరు లౌక్య బొడ్డపాటి. నేను ఇంటర్నేషనల్ ఐబీరియన్ నానోటెక్నాలజీ ల్యాబ్‌లో మేరీ క్యూరీ కోఫండ్ పోస్ట్‌డాక్టోరల్ రీసెర్చ్ ఫెలోగా పనిచేస్తున్నాను. నేను నానోస్ట్రక్చర్డ్ మెటీరియల్స్ రీసెర్చ్ గ్రూపులో పనిచేస్తున్నాను. అధునాతన ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ పద్ధతులను ఉపయోగించి సూక్ష్మ పదార్ధాల పరమాణు-స్థాయి లక్షణాలను నేను విశ్లేషిస్తున్నాను. ప్రత్యేకించి, సంభావ్య సాంకేతిక అనువర్తనాలను కలిగి ఉన్న ఏక లేదా ద్వి పరిమాణము మరియు పరమాణపు స్థాయి మందమైన సమ్మేళనాల యొక్క అణు-స్థాయి అధ్యయనాల కోసం ఇమేజింగ్ మరియు స్పెక్ట్రోస్కోపీ సాధనాలను అన్వేషించడానికి ఆసక్తి కలిగి ఉన్నాను.
1 వ ప్రశ్న: మీకు ఇష్టమైన రంగు ఏమిటో దయచేసి మాకు తెలుపండి. ఆ రంగు మీకు ఎందుకు ఇష్టమైనది? మీరు దానిని సైన్స్ తో అనుబంధిస్తారా?
ఈ ప్రశ్నకు సూటిగా సమాధానం ఇవ్వలేను. వాస్తవానికి ప్రకృతిలో కనిపించే ప్రతి రంగు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అంతేకాకుండ ప్రతి రంగు తన ప్రత్యేకతను చాటుకుంటుంది మరియు ఈ ప్రకృతిని అత్యంత సుందరంగా తీర్చేదిద్దడంలో తన పాత్ర పోషిస్తుంది. అందువల్ల నేను అన్నిరంగులను ఇష్టపడతాను. నా అభిమాన రంగు విజ్ఞాన శాస్త్రంతో ఎలా అనుబంధించబడుతుందనే విషయం మాట్లాడాలంటే, చాలా అద్భుతంగా ప్రకృతిలో ఉన్న ప్రతి మూలకం లేదా సమ్మేళనం ప్రత్యేకమైన రంగును కలిగి ఉండటం. దీనికి కారణం వాటి రసాయన మరియు స్పటికంలో నిర్మాత్మక అమరిక. ఉదాహరణకు, నానోటెక్నాలజీలో, బంగారు నానో రేణువులు వాటి పరిమాణంలో మార్పులనుబట్టి వివిధ రంగులను ప్రదర్శించడం చాల అద్భుతంగా గోచరిస్తుంది. అటువంటి లక్షణాలను మరియు సంబంధిత భౌతిక శాస్త్రాన్ని అర్థం చేసుకోవడం పరిశోధనను మరింత ఆసక్తికరంగా మరియు ఉత్తేజపరిచేలా చేస్తుంది.
2 వ ప్రశ్న: చరిత్రలో మీకు ఇష్టమైన శాస్త్రవేత్త ఎవరు?
చరిత్రలో నాకు ఇష్టమైన శాస్త్రవేత్త థామస్ అల్వా ఎడిసన్. అతను అమెరికన్ ఆవిష్కర్త మరియు అమెరికా యొక్క గొప్ప ఆవిష్కర్తగా వర్ణించబడ్డాడు. నా పాఠశాల రోజుల నుండి నాకు గుర్తున్న మొదటి శాస్త్రవేత్త ఆయన. వరుస వైఫల్యాలు ఉన్నప్పటికీ శాస్త్రవేత్తగా అతని సంకల్పం మరియు ఆశావాద విధానం ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకం. ఆధునిక పారిశ్రామిక ప్రపంచంపై విస్తృతమైన ప్రభావాన్ని చూపిన అతని అనేక ఆవిష్కరణలలో ఒకటి దీర్ఘకాలిక ఆచరణాత్మక విద్యుత్ లైట్ బల్బ్.
3 వ ప్రశ్న: చరిత్రలో మీకు ఇష్టమైన ఆవిష్కరణ ఏమిటి మరియు ఎందుకు?
గత రెండు దశాబ్దాలలో నాకు ఇష్టమైన ఆవిష్కరణ వరల్డ్ వైడ్ వెబ్, సాధారణంగా అంతర్జాలం అని పిలువబడును. సర్ టిమ్ బెర్నర్స్-లీ, బ్రిటీష్ కంప్యూటర్ శాస్త్రవేత్త 1989 లో అంతర్జాలాన్ని కనుగొన్నారు. నేటి ఆధునిక యుగంలో, అంతర్జాలం వల్ల సులువుగా సమాచారం మార్పిడి మరియు ఇతర విప్లవాత్మక మార్పుకు దోహద పడింది.నేడు, ఇది మానవజాతికి అపరిమిత అవకాశాలను అందిస్తుంది మరియు నేటి ఆర్థిక వ్యవస్థను నడిపించే ముఖ్య కారకాల్లో ఇది ఒకటి.
4 వ ప్రశ్న: ఒక సామాన్యుడు లేదా విద్యార్థుల కోసం నానోటెక్నాలజీ మరియు నానోసైన్స్ నిబంధనలను క్లుప్తంగా ఎలా నిర్వచించాలి?
నానోటెక్నాలజీ లేదా నానోసైన్స్ అంటే అత్యంత సూక్ష్మమైన పదార్థాలు లేదా రేణువులు మరియు వాటి యొక్క అనువర్తనాలను విజ్ఞాన శాస్త్రంలోని వివిధ విభాగాలైన కెమిస్ట్రీ, బయాలజీ, ఫిజిక్స్, మెటీరియల్స్ సైన్స్, మరియు ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీ వంటిరంగాలలో అనువర్తనం మరియు అధ్యయనం చేయడం. సాధారణంగా, పరిమాణాలు 1-100 nm మధ్య ఉంటాయి. నానోమీటర్ అంటే 10-9 మీటర్లు లేదా మీటర్లో 1 బిలియన్ వ వంతు .
1959 వ సంవత్సరంలో కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో జరిగిన అమెరికన్ ఫిజికల్ సొసైటీ సమావేశంలో రిచర్డ్ ఫేన్మాన్ చేసిన “There is Plenty of Room at the Bottom” అనే ప్రసంగంతో ఈ అధ్యయన రంగం వెనుక ఆలోచన ప్రారంభమైంది. ఒక దశాబ్దం తరువాత, “నానోటెక్నాలజీ” అనే పదం రూపొందించబడింది. సరళమైన మాటలలో, చెప్పాలంటే నానోటెక్నాలజీ లేదా నానోసైన్స్ అంటే అణువులను మరియు పరమాణువులను చూడగలగడం, అర్ధం చేసుకొనగలగడం మరియు అధ్యాయనం చేసి వాటిని నియంత్రించి ఉపయోగించుకునే సామర్ఢ్య సంబంధిత వ్యవహారాలతో ముడిపడి ఉంటుంది. నేడు ఇది అనేక ఉప విభాగాలతో విస్తారమైన క్షేత్రం.
5 వ ప్రశ్న: ఇప్పుడు 10 సంవత్సరాలలో సైన్స్ అండ్ టెక్నాలజీని దయచేసి హించుకోండి. మీ అభిప్రాయం ప్రకారం, వచ్చే దశాబ్దంలో పెద్ద ఆవిష్కరణ ఏమిటి?
వచ్చే దశాబ్దంలో తక్షణ శ్రద్ధ అవసరమైన శాస్త్రీయ సవాళ్లు అనేకం ఉన్నాయి. అంటువ్యాధులు అతిపెద్ద మానవ ముప్పుగా కొనసాగుతున్నాయి. క్యాన్సర్ వంటి ఆరోగ్య ప్రమాదాలు ముందస్తుగా గుర్తించడం ద్వారా చికిత్సతో నయం చేయవచ్చు. పర్యావరణ పరిరక్షణ మరియు వాతావరణ సంబంధిత ముప్పులను వెంటనే పరిష్కరించుకోవాలి. ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీ ద్వారా ఇటువంటి సవాళ్లను పరిష్కరించడానికి నానోటెక్నాలజీ మరియు నానోసైన్స్ ఒక పరిష్కారం అని నేను నమ్ముతున్నాను. అదే సమయంలో 5G వంటి సాంకేతిక పురోగతి వేగవంతంగా పుంజుకుంటుంది. నా అభిప్రాయం ప్రకారం, క్వాంటం కంప్యూటింగ్ అనేది మానవజాతికి అంతుచిక్కని ఇటువంటి సవాళ్లకు ఖచ్చితమైన మరియు వేగవంతమైన పరిష్కారాలను అందించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దీనిని సాధించగలిగితే, అది వచ్చే దశాబ్దంలో అతిపెద్ద ఆవిష్కరణ అవుతుంది.
6 వ ప్రశ్న: మీ ప్రకారం, ఒక యువకుడు శాస్త్రవేత్త కావడానికి ప్రధాన కారణాలు ఏమిటి?
ఒక యువకుడు శాస్త్రవేత్త కావడానికి అనేక ఉత్తేజకరమైన కారణాలు ఉన్నాయి. వినూత్నంగా ఉండటానికి, కొత్త ఆలోచనలను కనుగొనటానికి మరియు వాటిని అమలు చేయడానికి మనకు అవకాశం ఇచ్చే ఉత్తమ కెరీర్ ఎంపికలలో సైన్స్ ఒకటి. ప్రకృతి జీవం మరియు విశ్వం యొక్క ఆవిర్భావం మొదలగు ప్రాధమిక అంశాలను అర్థం చేసుకోవడానికి మరియు నేర్చుకోవడానికి అవకాశాన్ని ఇస్తుంది. క్రొత్త ఆవిష్కరణ లేదా ఆవిష్కరణలో భాగం కావడం ఉత్తేజకరమైనది కాదా?
ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీ ద్వారా ఆరోగ్యం మరియు పర్యావరణ రంగాలలో సమస్యలను పరిష్కరించే అవకాశం నిరంతరం పరిశోధకులైన శాస్త్రవేత్తలకు ఉంటుంది.
ప్రతిపాదిత ప్రాజెక్టుల ద్వారా వారి ఆలోచనలను అమలు చేయడంలో సహాయపడే అనేక నిధుల అవకాశాలు శాస్త్రవేత్తలకు ప్రభుత్వ రంగం మద్దతు తెలుపుతుంది.
అంతేకాకుండా, శాస్త్రవేత్తలు తోటి పరిశోధకులతో కలిసి పనిచేయడానికి ప్రపంచవ్యాప్తంగా పర్యటించే అవకాశాన్ని కూడా పొందుతారు.
కాబట్టి పైన పేర్కొన్న వాస్తవాలు మరియు అనేక ఇతర ఉత్తేజకరమైన కారణాల దృష్ట్యా, శాస్త్రవేత్త కావడం నిస్సందేహంగా ఉత్తమ కెరీర్ ఎంపికలలో ఒకటి.
చివరగా, ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరికీ నా అభినందనలు మరియు నాకు ఇందులో పాల్గొనే అద్భుత అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.
Olá, chamo-me Loukya Boddapati e trabalho como investigadora pós-doutoral do Marie Curie COFUND no International Iberian Nanotechnology Laboratory (Laboratório Ibérico Internacional de Nanotecnologia), no grupo de investigação de materiais nanoestruturados. A minha investigação no INL foca-se na caracterização de nanomateriais à escala atómica usando técnicas avançadas de microscopia eletrónica. Em particular, interesso-me por explorar as ferramentas de imagem e de espectroscopia para estudos à escala atómica de nanoestruturas que têm potenciais aplicações tecnológicas.
1ª pergunta: Diga-nos qual é a sua cor preferida e porquê. Associaria essa cor à ciência?
Nunca tive uma resposta direta para esta pergunta. Na verdade, acho bastante interessantes todas as cores que a natureza nos deu e gosto da singularidade de cada cor que torna esta natureza tão bonita. Refiro-me à forma como a minha cor preferida está associada à ciência; é fantástico ver como cada elemento ou composto na natureza tem uma cor única associada aos seus arranjos químicos e estruturais no cristal. Por exemplo, na área da nanotecnologia em que trabalho atualmente, é incrível ver como uma solução dispersa de nanopartículas de ouro assume cores diferentes com a alteração do tamanho. Desta forma, a compreensão de tais propriedades e da física relacionada, torna a investigação de materiais mais interessante e entusiasmante.
2ª pergunta: Qual é o seu / a sua cientista preferida de todos os tempos?
O meu cientista de todos os tempos é Thomas Alva Edison, um inventor americano descrito como o maior inventor da América. É o primeiro cientista que me recordo dos meus tempos de escola e a sua determinação e abordagem otimista como cientista, apesar de uma vasta série de fracassos, é sempre inspirador. Uma das suas muitas invenções que teve um grande impacto no mundo industrializado moderno foi a lâmpada elétrica prática de longa duração.
3ª pergunta: Na sua opinião, qual foi a melhor invenção de sempre e porquê.
A minha invenção favorita das últimas décadas é a World Wide Web. Sir Tim Berners-Lee, um cientista computacional britânico, inventou a Web em 1989. Na era moderna atual, o acesso à Web mudou radicalmente o mundo e veio revolucionar as comunicações. Hoje, proporciona oportunidades ilimitadas para a humanidade e é um dos fatores-chave que impulsiona a economia atual.
4ª pergunta: Como explicaria brevemente os termos de Nanotecnologia e Nanociência para leigos?
A Nanotecnologia ou a Nanociência correspondem ao estudo e à aplicação de pequenas coisas nos ramos científicos, como a química, a biologia, a física, na ciência dos materiais, na engenharia e na tecnologia. Normalmente as dimensões situam-se entre 1 e 100 nanómetros. Um nanómetro corresponde a 109 metros ou a 1 bilhão de um metro. Por isso, a ideia por detrás deste campo de estudo começou com uma palestra designada “There’s Plenty of Room at the Bottom” de Richard Feynman, num encontro da American Physical Society, em 1959, no Instituto de Tecnologia da Califórnia. Uma década mais tarde, o termo “Nanotecnologia” foi cunhado. Em palavras simples, a Nanotecnologia ou a Nanociência correspondem à capacidade de ver, perceber, controlar e utilizar os átomos e moléculas individuais e atualmente é uma área vasta com inúmeras subdisciplinas.
5ª pergunta: Agora imagine a ciência e a tecnologia daqui a 10 anos. Na sua perspetiva, qual seria a grande invenção da próxima década.
Há vários desafios científicos que precisam de atenção imediata na próxima década. As epidemias continuam a ser uma ser a maior ameaça humana. Existem potenciais riscos de saúde humana, como o cancro, que pode ser curado através do diagnóstico precoce. A segurança ambiental e as alterações climáticas são outras áreas que precisam de ser rapidamente resolvidas. Acredito que a Nanotecnologia e a Nanociência possam ser a solução para enfrentar estes desafios através da engenharia e da tecnologia. Ao mesmo tempo, estão a acontecer avanços na vertente tecnológica, como a tecnologia 5G. A meu ver, a computação quântica pode ser a solução que tem potencial para disponibilizar soluções precisas e mais rápidas para estes desafios. Se isto foi conquistado, será a grande invenção da próxima década.
6ª pergunta: A seu ver, quais os motivos para um/uma jovem se tornar num /numa cientista?
Há várias razões entusiasmantes para um jovem escolher tornar-se cientista. Não é entusiasmante fazer parte de uma nova invenção ou descoberta? A ciência é uma das melhores opções de carreira que nos dá a oportunidade de sermos inovadores, descobrir novas ideias e implementá-las. Dá-nos a oportunidade de compreender e aprender alguns fundamentos da vida e do universo. Os cientistas têm a oportunidade de fornecer soluções para os desafios globais através da engenharia e tecnologia. Ao mesmo tempo, são bem apoiados pelo setor público, através de várias oportunidades de financiamento e bolsas que os ajudam a implementar as suas ideias através de projetos propostos. Além disso, têm a oportunidade de viajar pelo mundo para interagir com outros investigadores em conferências ou como cientistas visitantes. Portanto, dados os factos acima referidos e por vários outros motivos interessantes, a ciência é, sem dúvida, umas das melhores opções de carreira.
Por último, quero dar os parabéns a todos os que trabalham neste projeto e agradecer esta oportunidade incrível.
Hola. Me llamo Loukya Boddapati y trabajo en el INL como investigadora posdoctoral del Marie Curie COFUND en el International Iberian Nanotechnology Laboratory, en el grupo de investigación de Materiales Nanoestruturados. Mi trabajo en INL se centra en la caracterización a escala atómica de los nanomateriales utilizando técnicas avanzadas de microscopía electrónica. En particular, me intereso en explorar las herramientas de imagen y espectroscopia para los estudios a escala atómica de las nanoestructuras que tienen aplicaciones tecnológicas potenciales.
1ª pregunta: Díganos cuál es su color favorito y por qué. ¿Puede asociarlo a la ciencia?
Nunca he tenido una respuesta directa para esta pregunta. De hecho, creo que todos los colores que la naturaleza nos dió son muy interesantes y me gusta la singularidad de cada color que hace a esta naturaleza tan bella. Hablo de cómo mi color favorito se asocia con la ciencia; es tan sorprendente ver cómo cada elemento o compuesto en la naturaleza tiene un color único que se asocia a su química, así como a los arreglos estructurales en el cristal. Así, por ejemplo, en la nanotecnología, el campo en el que estoy trabajando actualmente, es tan sorprendente ver cómo una solución dispersa de nanopartículas de oro toma diferentes colores con el cambio de tamaño. Así que, entender estas propiedades y la física relacionada hace que la investigación con los materiales sea más interesante y emocionante.
2ª pregunta: ¿Cuál fue su científico favorito de la historia?
Mi científico favorito de la historia es Thomas Alva Edison, un inventor americano que ha sido descrito como el mayor inventor de América. Es el primer científico que recuerdo de mis días de escuela, y su determinación y enfoque optimista como científico, a pesar de una serie de fracasos, es siempre inspiradora. Uno de sus muchos inventos que tuvieron un amplio impacto en el mundo industrializado moderno es una lámpara eléctrica práctica de larga duración.
3ª pregunta: ¿Cuál es su invento favorito de la historia y por qué?
Mi invento favorito en las últimas dos décadas es la World Wide Web. Sir Tim Berners-Lee, un informático británico inventó la Web en el año 1989. En la era moderna de hoy, el acceso a la Web ha cambiado el mundo y revolucionado extraordinariamente las comunicaciones. Actualmente, proporciona oportunidades ilimitadas para la humanidad y es uno de los factores clave que impulsan la economía actual.
4ª pregunta: ¿Cómo explicaría brevemente los términos de Nanotecnología y Nanociencia a personas laicas?
La Nanotecnología o Nanociencia son el estudio y la aplicación de cosas extremadamente pequeñas en campos de la ciencia, como la química, la biología, la física, la ciencia de los materiales, la ingeniería y la tecnología. Normalmente, los tamaños están entre 1-100 nanómetros. Un nanómetro es 109 metros equivale a una mil millonésima parte de un metro. Así que la idea detrás de este campo de estudio comenzó con la conferencia titulada “There´s Plenty of Room at the Bottom” de Richard Feynman, en el encuentro de la American Physical Society en el Instituto de Tecnología de California en el año 1959. Y una década más tarde, se acuñó el término Nanotecnología. En palabras sencillas, la Nanotecnología o Nanociencia se ocupa de la capacidad de ver, comprender, controlar y utilizar los átomos y moléculas individuales. Y, hoy en día, este es un vasto campo con varias subdisciplinas.
5ª pregunta: Ahora imagine la ciencia y la tecnología dentro de 10 años. En su opinión, ¿cuál sería el gran invento de la próxima década?
Hay varios desafíos científicos que necesitan una atención inmediata en la próxima década. Las epidemias continúan convirtiéndose en las mayores amenazas humanas. Hay riesgos potenciales para la salud humana, como el cáncer, que pueden ser curados mediante la detección precoz. La seguridad ambiental y el cambio climático son otras áreas que necesitan ser abordadas inmediatamente. Creo que la Nanotecnología y la Nanociencia pueden ser una solución para abordar estos desafíos a través de la ingeniería y la tecnología. Al mismo tiempo hay grandes avances en el frente tecnológico como la tecnología 5G. En mi opinión, la Computación Cuántica puede ser una solución que tiene el potencial de proporcionar soluciones precisas y más rápidas a estos desafíos. Y si esto se puede lograr, será un gran invento de la próxima década.
Para usted, ¿cuáles son las principales razones para que un joven se convierta en un científico?
Hay varias razones emocionantes para que uno elija convertirse en científico. ¿No es tan emocionante hacer parte de un nuevo invento o descubrimiento? La ciencia es una de las mejores opciones de carrera que nos da la oportunidad de innovar, descubrir nuevas ideas y ponerlas en práctica. Nos da la oportunidad de entender y aprender algunos fundamentos de la vida y el universo. Los científicos tienen la oportunidad de proporcionar soluciones para los desafíos globales a través de la Ingeniería y la Tecnología. Al mismo tiempo, cuentan con el apoyo del sector público a través de varias oportunidades de financiación y becas que les ayudan a poner en práctica sus ideas a través de los proyectos propuestos. Además, los científicos tienen la oportunidad de viajar por todo el mundo para interactuar con sus compañeros investigadores en conferencias o como científicos visitantes. Por lo tanto, dados los hechos anteriores y por varias otras razones emocionantes, sin duda que la ciencia es una de las mejores opciones de carrera.
Por último, felicito a todos los que trabajan en este proyecto y les agradezco por darme esta oportunidad increíble.